1.ఆరోజుల్లో నేను సంపత్ అన్న కొట్టాడు అని పారిపోయ,మా నాన్న గారినీ తీసుకు వచ్చి సుబ్బారెడ్డి ప్రిన్సిపుల్ sir మీద గొడవా, అబ్బో ఇంకేమి అంత రచ్చ రచ్చ చేశాం.
2. ఆరోజుల్లో ఒక మగ్గు వాటర్ తో స్నానం చేసి, అండర్వేర్ ఉత్తికి వచ్చేవలము.
3. మెస్ మేడం నాకు స్పెషల్ గా బూస్ట్ పాకెట్స్, ఇంకా ఏవేవో ఇచ్చేవారు,
4. శర్మ sir telugu master na pant జేబు లో కర్చీఫ్ అనుకుని చేయి పెట్టి మోసపోయాడు
5. నిద్రలో నుడుస్తున అని చెప్పి పరుశురాం అన్న నా మొలతాడు కి & Bed safety Rad ki తాడు కట్టాడు, నిద్రలో లేచి వాష్ రూం కి వెళ్దామని చూస్తే ఎటుకాకుండ గాలిలొ ఉండిపోయా.
6. మా సీనియర్ సునీల్ from Bihar. he is most talented in arts. అతను ధర్మ కోల్ షీట్ తో ఒక మెన్ హెడ్ ని కాజల్ అద్భుతం గా చేశాడు. చాలా బాగుంది అది.
2. A day in my life at JNV Krishna:
Bihar లో హోలి రోజు నన్ను బురద లో పడేసి మరి హోలీ చేశారు , అజయ్ & ముకేష్
Comments (0)